విద్యార్థినులపై లైంగిక దాడులు… ఆపై బ్లాక్ మెయిలింగ్… కీచక ప్రొఫెసర్ అరెస్ట్
ప్రొఫెసర్ రజనీష్ కుమార్ అరెస్ట్ లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వైనం 2009 నుండి నేరాలకు పాల్పడుతున్నట్లు అంగీకారం 65 వీడియోలు స్వాధీనం విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై హత్రాస్ లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కళాశాల చీఫ్ ప్రొక్టర్‌గా పనిచేస్తున్న రజనీష్ కుమార్ (50)ను పోలీసులు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టు చేశారు. చాలా సంవత్సరాలుగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అతడిని ప్రత్యేక పోలీసు బృందాలు గాలించి పట్టుకున్నాయి. పోలీసుల విచారణలో రజనీష్ కుమార్ నేరాన్ని అంగీకరించాడు. 2009లో...