100 బిసి కాలేజీ, గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

హైద‌రాబాద్‌, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :     100 బిసి కాలేజీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్ళు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రభుత్వ భూములు అమ్మరాదని బిసి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌ వద్ద విద్యార్థీని, విద్యార్థుల‌తో క‌లిసి భారీ ధర్నా జ‌రిగింది. ఈ ధ‌ర్నాకు ముఖ్య అతిథిగా ఆర్‌.కృష్ణ‌య్య హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా కృష్ణ‌య్య...