గ్రేట‌ర్‌లో సొంత ఇల్లులేని పేద‌ల‌కు 100 గ‌జాల స్థ‌లం ఇవ్వాలి ♦ ఈ నెల 28న తెలంగాణ గుడిసెవాసుల సంఘం ఆధ్వ‌ర్యంలో భారీ ధ‌ర్నా

  గ్రేట‌ర్‌లో సొంత ఇల్లులేని పేద‌ల‌కు 100 గ‌జాల స్థ‌లం ఇవ్వాలి ♦ ఈ నెల 28న తెలంగాణ గుడిసెవాసుల సంఘం ఆధ్వ‌ర్యంలో భారీ ధ‌ర్నా   హైదరాబాద్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ :   గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో సొంత ఇల్లులేని పేద‌ల‌కు 100 గ‌జాల స్థ‌లం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న తెలంగాణ గుడిసెవాసుల సంఘం ఆధ్వ‌ర్యంలో భారీ ధ‌ర్నాను ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ వ‌ద్ద నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ గుడిసెవాసుల సంఘం ( టిజివిఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు బాకి ర‌వి,...