ఏప్రిల్ 1 న 104వ జాతీయ ప‌తాక ఆవిర్భావ దినోత్స‌వ మ‌హాస‌భ – పింగ‌ళి వెంక‌య్య చారిట‌బుల్ ట్ర‌స్ట్‌, స్మార‌క సంస్థ ఛైర్మ‌న్ కోడూరి శ్యామ‌ల‌రావు

హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీ పింగ‌ళి వెంక‌య్య చారిట‌బుల్ ట్ర‌స్ట్ స్మార‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో 104వ జాతీయ ప‌తాక ఆవిర్భావ దినోత్స‌వ మ‌హాస‌భ‌ను ఏప్రిల్ 1వ తేదీన హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ విద్యాన‌గ‌ర్‌లోని సంస్థ హెడ్ ఆఫీస్ ప్రాంగ‌ణంలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు శ్రీ పింగ‌ళి వెంక‌య్య చారిట‌బుల్ ట్ర‌స్ట్ స్మార‌క సంస్థ ఛైర్మ‌న్ కోడూరి శ్యామ‌ల‌రావు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌, విశిష్ట అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, ఓయు రిటైర్డ్ రిజిష్ట్రార్‌, మాజీ...