10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చాలి – పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు
10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చాలి – పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు హైదరాబాద్, డిసెంబర్ 11, అద్దం న్యూస్ : 10 వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చాలని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు కోరారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో గురువారం కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలాస్ కు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ...