2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల్సిందే – సీపీఐ (ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ

2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల్సిందే జాబ్ క్యాలెండ‌ర్ ఏమైంది ? జులై 4న నిరుద్యోగులు త‌ల‌పెట్టిన ఛ‌లో సెక్ర‌ట‌రియేట్ కు మ‌ద్ద‌తు – సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ :   ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు రేవంత్‌రెడ్డి స‌ర్కారు 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండ‌ర్ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామ‌ని కేంద్రంలోని బీజేపీ...