విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్

విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో విద్య రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని సోమవారం ఆప్ రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ విద్య రంగంలో...