అక్టోబర్ 3వ తేదీన 20 వ అలయ్ బలయ్
అక్టోబర్ 3వ తేదీన 20 వ అలయ్ బలయ్ తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 08, అద్దం న్యూస్ : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అక్టోబర్ 3 వ తేదీన 20వ అలయ్ బలయ్ – 2025 వేడుకలను నిర్వహించనున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ బండారు విజయలక్ష్మీ లు తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని బండారు దత్తాత్రేయ నివాసంలో సోమవారం అలయ్ బలాయి – 2025 సన్నాహక సమావేశం జరిగింది. అలయ్ బలయ్...