జలమండలిలో 22 మంది ఉద్యోగులు పదవీ విరమణ

జలమండలిలో 22 మంది ఉద్యోగులు పదవీ విరమణ                           హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 02, అద్దం న్యూస్ : జలమండలి పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వీరిలో ఈ–ఎన్సీ అండ్‌ డైరెక్ట‌ర్ ఆపరేషన్స్–2 విఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్ట‌ర్ ఆపరేషన్స్–1 అమరేందర్ రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజ‌ర్ లు రాజేందర్, రామకృష్ణ, జిఎమ్ దామోదర్ రెడ్డి స‌హా ప‌లు స్థాయుల్లో...