CM Revanth Reddy : 22 ఏ ఆంక్షలను తొలగించాలి – బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా
22 ఏ ఆంక్షలను తొలగించాలి – బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా హైదరాబాద్, సెప్టెంబర్ 3, ( అద్దం న్యూస్ ) : 22 ఏ ఆంక్షలను తొలగించాలని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా అన్నారు. కాంగ్రెస్ ‘ ఆరు గ్యారెంటీలు ’ పచ్చి మోసాల పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా , 22 ఏ నిషేధిత భూముల సమస్యపై హైదరాబాద్...