త్వరలో భారీగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ

త్వరలో భారీగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: త్వరలో మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీరంతా వచ్చే జనవరిలో డ్యూటీలో చేరుతారు. వీరితో పాటు 1260 మంది ల్యాబ్ టెక్నీషియన్లు కూడా వచ్చే నెలలో డ్యూటీలో చేరనున్నారు. ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ర్యాంకుల జాబితా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయనుంది. పారదర్శకత కోసం ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులు సహా అన్ని రకాల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది...