ఘనంగా శ్రీ ముత్యాలమ్మ ఆలయ 25 వార్షికోత్సవ వేడుకలు – పాల్గొన్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
ఘనంగా శ్రీ ముత్యాలమ్మ ఆలయ 25 వార్షికోత్సవ వేడుకలు పాల్గొన్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ [caption id="attachment_9264" align="aligncenter" width="721"] పాల్గొన్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్[/caption] హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ చౌరస్తా సమీపంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం 25వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బిజెపి...