ఈ నెల 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం

ఈ నెల 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ : ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు తెలిపారు. ఈ మేర‌కు గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో వారు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. దోమ‌ల‌గూడ‌లోని...