వైన్స్ టెండ‌ర్ల‌లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి – సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ‌లు రాయాల‌ని అన్ని పార్టీల నేత‌ల‌కు విన‌తులు

వైన్స్ టెండ‌ర్ల‌లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి – సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ‌లు రాయాల‌ని అన్ని పార్టీల నేత‌ల‌కు విన‌తులు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 11, అద్దం న్యూస్ :   వైన్స్ టెండ‌ర్ల‌లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని అన్ని పార్టీల నేత‌ల‌ను ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ‌ రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. ఈ మేర‌కు గురువారం వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే కల్పించాలని, సీఎం రేవంత్‌రెడ్డికి...