వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి – హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆరె కటిక అభివృద్ధి సంఘం వినతి
వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి – హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆరె కటిక అభివృద్ధి సంఘం వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 08, అద్దం న్యూస్ : వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్ ఇవ్వాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం...