వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించాలి – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్ట‌డ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి భూంపల్లి అశోక్ దాదా

వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించాలి – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్ట‌డ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి భూంపల్లి అశోక్ దాదా హైదరాబాద్, ఆగ‌స్టు 19, అద్దం న్యూస్ :   ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్ట‌డ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి భూంపల్లి అశోక్ దాదా డిమాండ్ చేశారు. సోమ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య‌విజ్ఞాన‌కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న...