ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలి – ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ దాదా
ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలి – ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్ దాదా హైదరాబాద్, ఆగస్టు 11, అద్దం న్యూస్ : ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, కంటెస్టడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూంపల్లి అశోక్ దాదా డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే వైన్స్...