జనశక్తి రాష్ట్ర కమిటి సభ్యుడు కృష్ణారెడ్డి 34 వ వర్ధంతి

జనశక్తి రాష్ట్ర కమిటి సభ్యుడు కృష్ణారెడ్డి 34 వ వర్ధంతి హైద‌రాబాద్‌, జూన్ 6, ( అద్దం న్యూస్ ) :    ప్రతిఘటన పోరాట యోధుడు, సిపిఐ ( ఎం ఎల్ ) జనశక్తి రాష్ట్ర కమిటి సభ్యుడు కృష్ణారెడ్డి (శంకరన్న ) 34వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలో జరిగింది. శనివారం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి ని స్మరిస్తూ అరుణోదయ కళాకారులు విప్లవ గీతాలు పాడారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన...