ఈ నెల 19 నుంచి 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం – ఎన్‌టిఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన

ఈ నెల 19 నుంచి 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం – ఎన్‌టిఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన – తెలుగు ప్రముఖులు అందెశ్రీ, అనిశెట్టి రజిత, కొంపల్లి వెంకట్‌ గౌడ్ పేర్లతో వేదికలు హైదరాబాద్, డిసెంబ‌ర్ 13, అద్దం న్యూస్ : తెలంగాణ సాహితీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు అద్భుత రీతిలో, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్...