ఘనంగా హజ్రత్ బందగి మియాన్ షా-ఎ-ఖాసిం ముజ్తహిద్-ఎ-గిరోహ్ 404 వ ఉర్స్
ఘనంగా హజ్రత్ బందగి మియాన్ షా-ఎ-ఖాసిం ముజ్తహిద్-ఎ-గిరోహ్ 404 వ ఉర్స్ హైదరాబాద్, జులై 13, అద్దం న్యూస్ : హజ్రత్ బందగి మియాన్ షా-ఎ-ఖాసిం ముజ్తహిద్-ఎ-గిరోహ్ 404 వ ఉర్స్ ఆదివారం ఘనంగా జరిగింది. ముషీరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై దర్గాను సందర్శించారు. జియారత్‌లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపాల్ అక్కడి పవిత్ర మందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు హజ్రత్...