ఆర్.కృష్ణయ్య ఉద్యమాల‌తోనే బిసిల‌కు 42 శాతం రిజర్వేషన్లు – బిసి యువ‌జ‌న సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్

ఆర్.కృష్ణయ్య ఉద్యమాల‌తోనే బిసిల‌కు 42 శాతం రిజర్వేషన్లు – బిసి యువ‌జ‌న సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 27, అద్దం న్యూస్ :    బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య ఉద్యమాల‌తోనే బిసిల‌కు 42 శాతం రిజర్వేషన్లు సాధించామ‌ని బిసి యువ‌జ‌న సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్ అన్నారు. ఈ మేర‌కు ఆర్‌.క్రిష్ణ‌య్య‌ను క‌లిసి పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌చేసి ఆయ‌న‌ను ర‌మేష్ కుమార్ యాద‌వ్...