త్వరలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – మంత్రి పొన్నం ప్రభాకర్
త్వరలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – అంబర్‌పేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలోనే గౌతు లచ్చన్న ఆడిటోరియం ప్రారంభిస్తాం – విహెచ్ అంబర్‌పేట్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆధ్వర్యంలో శ్రీ రమణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహ...