ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించిన 420 కాంగ్రెస్ ప్రభుత్వం – ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధిఖార ప్రతినిధి ప్రియాంక కక్కర్
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించిన 420 కాంగ్రెస్ ప్రభుత్వం – ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధిఖార ప్రతినిధి ప్రియాంక కక్కర్ హైదరాబాద్, ఆగస్టు 03, అద్దం న్యూస్ : కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 వాగ్దానాలను ఇవ్వడం ద్వారా తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసుకుందని, కాంగ్రెస్ 420 ప్రభుత్వం అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధిఖార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. హైదరాబాద్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన పత్రికా...