మద్యం దుకాణాల దరఖాస్తు రుసుములో 50 శాతం రాయితీ ఇవ్వాలి – ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్ కుమార్
మద్యం దుకాణాల దరఖాస్తు రుసుములో 50 శాతం రాయితీ ఇవ్వాలి – ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్ కుమార్ హైదరాబాద్, అక్టోబర్ 6, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం 2025-2027 మద్యం దుకాణాల ఏర్పాటులో భాగంగా గౌడ్, ఎస్సీలకు, ఎస్టీలకు ఖారారు చేసిన రిజర్వేషన్ల దుకాణాల దరఖాస్తు రుసుములో ఆయా వర్గాల వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సిరిగిరి శ్యామ్...