సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
గాంధీనగర్, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ చిక్కడపల్లిలో గల సిటీ సెంట్రల్ లైబ్రరీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి ఎం.అలివేలు హాజరై జ్యోతి ప్రజ్వలనతో చేసి సరస్వతి దేవి చిత్ర పటానికి, ఎస్ఆర్ రంగనాథన్ చిత్ర పటానికి, జవహర్‌లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర...