మీ పిల్లల్ని చదివించేందుకు ఫాలో అవ్వాల్సిన 6 టెక్నిక్స్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పిల్లలను చదివించడం అనేది చాలా పెద్ద టాస్క్. రోజూ హోమ్ వర్క్ చేయించే సరికి తలప్రాణం తోకకు వస్తుంది. కొన్ని సార్లు ఇంట్రెస్ట్ గా చేస్తారు. మరి కొన్ని సార్లు ఇబ్బంది పెడతారు. అయితే..ఎప్పుడైనా సరే వాళ్లలో ఆసక్తి పెంచి ఆ తరవాతే చదివించాలి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వాళ్లలో చదువుపైన ఫోకస్ పెరగడంతో పాటు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మరి ఏ చిట్కాలు పాటిస్తే వాళ్లలో ఆసక్తి పెరుగుతుందో వివరంగా తెలుసుకోండి. బలవంతం వద్దు పిల్లలకు నేర్పించడం అంత...