చిలకలగూడలో ఘనంగా ఆలయ 72వ వార్షిక జయంతి ఉత్సవాలు
చిలకలగూడలో ఘనంగా ఆలయ 72వ వార్షిక జయంతి ఉత్సవాలు ఈనెల 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు సాయిబాబా సమేత బాలాంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభమైన వేడుకలు సికింద్రాబాద్, ఏప్రిల్ 12, అద్దం న్యూస్ : చిలకలగూడ సాయిబాబా సమేత బాలాంజనేయస్వామి ఆలయ 72 వ వార్షిక జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభం అయ్యాయి. మేళతాళాలు, బాజభజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఆలయ ఫౌండర్ ట్రస్టీ నాగులూరి సాయిబాబా ఆంజనేయస్వామి పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను...