డీజీపీ రేసులో 8 మంది – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 8 మంది పేర్లను పంపిన రాష్ట్ర ప్రభుత్వం
డీజీపీ రేసులో 8 మంది – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 8 మంది పేర్లను పంపిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో నెక్స్ట్ ఎవరు డిజిపిగా అనేది చర్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 8 మంది పేర్లను పంపింది. అందులో రవి గుప్తా (1990...