జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్, ఆగస్టు 15, ( అద్దం న్యూస్ ) : జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ విద్యానగర్‌లోని ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీదేవి హాజరై జెండా వందనం చేశారు. స్మారక...