బిసి బంధు ద్వారా బిసిలకు 20 లక్షల రూపాయలను మంజూరు చేయాలి
బిసి బంధు పధకం పెట్టి ప్రతి బిసి కుటుంబానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్, మే 31, ( అద్దం న్యూస్ ) : జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిసిలకు " బిసి బంధు పధకం ” ప్రవేశ పెట్టి ప్రతి బిసి కుటుంబానికి 20 లక్షల రూపాయల ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు...