పుస్తకం అనేది జ్ఞాన దీపం – మంత్రి జూపల్లి కృష్ణారావు
పుస్తకం అనేది జ్ఞాన దీపం నిర్వహణకు రూ.3 కోట్లు .. గ్రంథాలయాలకు పుస్తకాల కోసం కోటి మంజూరు పుస్తక ప్రదర్శనలను జిల్లాలకు విస్తరిస్తాం – మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం హైదరాబాద్, డిసెంబర్ 19, అద్దం న్యూస్ : పుస్తకం అనే జ్ఞానదీపం సమాజంలోని అజ్ఞానాన్ని, రుగ్మతలను తొలగించి కొత్త వెలుగును ప్రసాదిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఒక శక్తివంతమైన ఆయుధమని, ప్రతి...