పల్లిగింజ తిని చిన్నారి మృతి
రంగారెడ్డి, అద్దం న్యూస్ : పల్లిగింజ తిని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడకు చెందిన శ్యామ్, మహేశ్వరి లకు ఏకైక కూతురు తన్విక (4). ఇదిలా ఉండగా ఈ నెల ఈ నెల 27వ తేదీన ఇంట్లో ఆడుకుంటూ పల్లీలను తిన్నది. పల్లిగింజ తింటుండగా పొరపాటున లంగ్స్‌లో ఇర్రుక్కుపోయింది. దీంతో పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడగా ఆ చిన్నారిని తల్లిదండ్రులు హైదరాబాద్ నీలోఫర్...