ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమీషన్‌ను వేయాలి – ఎమ్మెల్సీ కోదండరాం, రిటైర్డ్ జ‌డ్జి చంద్ర‌కుమార్‌

ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమీషన్‌ను వేయాలి – ఎమ్మెల్సీ కోదండరాం, రిటైర్డ్ జ‌డ్జి చంద్ర‌కుమార్‌ హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కమీషన్‌ను వేయ్యాలని ఎమ్మెల్సీ కోదండ‌రాం, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ లు అన్నారు. గురువారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను...