కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డి అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జ‌రిపించాలి – స‌మావేశంలో వ‌క్త‌ల డిమాండ్

కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జ‌రిపించాలి – స‌మావేశంలో వ‌క్త‌ల డిమాండ్ సోమాజిగూడ, సెప్టెంబ‌ర్ 25, అద్దం న్యూస్ :   కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డి అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ జ‌రిపించి, తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, ఈ నెల 28 న జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని వ‌క్త‌లు డిమాండ్ చేశారు. గురువారం తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్, తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో స‌మావేశం...