తెలంగాణలో రేవంత్‌ రెడ్డి రాక్షస రాజ్యం ( RRR ) నడుస్తోంది

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి రాక్షస రాజ్యం ( RRR ) నడుస్తోంది – తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైద‌రాబాద్ బ్యూరో, ఆగ‌స్టు 18, ( అద్దం న్యూస్ ) :  తెలంగాణలో రేవంత్‌ రెడ్డి రాక్షస రాజ్యం (RRR) నడుస్తోందని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మంగ‌ళ‌వారం మీడియాతో కవిత మాట్లాడుతూ... రేవంత్‌ రెడ్డి ఏడుగురు అన్నదమ్ములు కలిసి ఏడు దిక్కులా...