అతిన‌గ‌రం సుదేష్ నేత ఆధ్వ‌ర్యంలో చ‌లి వేంద్రం ఏర్పాటు

అతిన‌గ‌రం సుదేష్ నేత ఆధ్వ‌ర్యంలో చ‌లి వేంద్రం ఏర్పాటు హైదరాబాద్, మే 8, ( అద్దం న్యూస్ ) :  కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అతిన‌గ‌రం సుదేష్ నేత ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం చ‌లి వేంద్రం కేంద్రం ఏర్పాటు అయింది. ఈ చ‌లి వేంద్రం ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చ‌లివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అంజ‌న్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ... వేస‌వి కాలంలో ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకు...