ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి బీఆర్ఎస్‌కు ప‌ట్టిన గ‌తే కాంగ్రెస్‌కు ప‌డుతుంది – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ :   ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లితండ్రులను దోపిడీ చేస్తున్నాయని, ఒకేసారి 30-40 శాతం ఫీజులు పెంచి తల్లితండ్రులను ఆగం చేస్తున్నారని, ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి.. ఇందు కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైద‌రాబాద్ జాగృతి కార్యాలయంలో మీడియాతో క‌విత మాట్లాడుతూ......