తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలి
తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలి హైదరాబాద్, మే 20, అద్దం న్యూస్ : తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన నల్సా తీర్పును గౌరవిస్తూ లింగ మార్పిడి ఆపరేషన్ల కు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కల్పించాలని ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ హక్కుల కార్యకర్త రచన ముద్రబోయిన డిమాండ్ చేశారు. తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్ జెండర్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రం టిపిఎస్‌కెలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ హక్కుల...