శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఘనంగా రంగం, ఘటోత్సవం
శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఘనంగా రంగం, ఘటోత్సవం హైదరాబాద్, జులై 21, అద్దం న్యూస్ : ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో వందల ఏళ్ల చరిత్ర ఉన్న లోయర్ ట్యాంక్‌బండ్ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో సోమవారం రంగం, ఘటోత్సవం, పోతురాజుల విన్యాసాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వ హించి బ్యాండ్ మేళాలతో ఉరేగింపుతో ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం మధ్యాహ్నం అమ్మవారి దేవాలయంలో పూజారి బలిహరణలు...