ఘనంగా శ్రీ సాయి రామ్ హై స్కూల్‌లో 2000–2001 ప‌ద‌వ త‌ర‌గ‌తి పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం

ఘనంగా శ్రీ సాయి రామ్ హై స్కూల్‌లో 2000–2001 ప‌ద‌వ త‌ర‌గ‌తి పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నం హైదరాబాద్, అక్టోబ‌ర్ 12, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజన్‌లో గ‌ల శ్రీ సాయి రామ్ హై స్కూల్‌లో 2000–2001 సంవ‌త్స‌రం 10 త‌ర‌గ‌తి విద్యార్థులు రజతోత్సవ సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ కపాల ప్రమీల, డైరెక్టర్ కపాల సిద్ధార్థ, ఉపాధ్యాయులు పవన్, సత్యనారాయణ, నాగరాణి, శ్రీధర్ ,శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ...