మల్లన్న గంగ తెప్ప‌ ఊరేగింపున‌కు ఘన స్వాగతం

మల్లన్న గంగ తెప్ప‌ ఊరేగింపున‌కు ఘన స్వాగతం  హైదరాబాద్, జ‌న‌వ‌రి 16, అద్దం న్యూస్ :  ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ బాకారంలోని శ్రీ శ్రీ శ్రీ భ్ర‌మ‌రాంబ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యం ( మ‌ల్ల‌న్న ) జాత‌రలో భాగంగా ఒగ్గు పూజారులు, ఆలయ సమిటి సభ్యులు, ఆనవాయితీగా నిర్వహించే మల్లన్న స్వామి వారి పల్లకితో " గంగ తెప్ప " ఊరేగింపున‌కు గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి ఆనంద్ రావు ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీలోని శ్రీ నల్ల పోచమ్మ...