శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ సభ్యులుగా నియమితులైన శ్రీపతి సతీష్‌కు ఘనంగా సన్మానం
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ సభ్యులుగా నియమితులైన శ్రీపతి సతీష్‌కు ఘనంగా సన్మానం హైదరాబాద్, అక్టోబర్ 13, అద్దం న్యూస్ : శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిటీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్ ను ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నియమించారు. ఈ మేరకు శ్రీపతి సతీష్‌కు హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సోమవారం సన్మానం చేశారు....