కర్ల రాజేష్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలి – ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
కర్ల రాజేష్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలి – ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్, జనవరి 13, అద్దం న్యూస్ : అక్రమ నిర్బంధానికి గురై లాకప్ డేత్ అయిన కర్ల రాజేష్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కర్ల రాజేష్ పోస్టుమార్టం చేసే సమయంలో వీడియో గ్రాఫర్‌ను ఎవరు తెచ్చారు.. ఎక్కడి...