వ్యక్తిని హత్య చేసి.. ఆ త‌ర్వాత‌ నీటి సంపులో పడేసి…

  హైదరాబాద్ క్రైమ్‌, అద్దం న్యూస్ :    ఓ వ్యక్తిని హత్య చేసి నీటి సంపులో పడేసిన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జరిగింది. ముషీరాబాద్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి... అల్వాల్‌కు చెందిన సత్నం సింగ్ (58) ఈనెల 4వ‌ తేదీన ఉదయం ముషీరాబాద్ దేవి చౌక్ వద్ద ఉండే సోదరుని ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్లిన అతను రాత్రి వరకు రాకపోవడం, సెల్ స్విచ్ ఆఫ్ ఉండడంతో కుటుంబ సభ్యులు అల్వాల్...