న‌గ‌రంలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన వ్య‌క్తి అదృశ్యం

  న‌గ‌రంలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన వ్య‌క్తి అదృశ్యం హైద‌రాబాద్‌, మే 1, అద్దం న్యూస్ :   న‌గ‌రంలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన వ్య‌క్తి అదృశ్యబైన ఘ‌ట‌న చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. ఎస్ఐ నాగ‌రాజు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి... ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన ఇ.మాణిక్ రాయ్ ( 50 ) ఉపాధి కోసం వ‌చ్చిన‌ హైద‌రాబాద్‌లోని ఆజామాబాద్‌లో ఓ స్వీట్ షాపు గోడౌన్‌లో ప‌ని చేస్తున్నాడు. బీడి తెచ్చుకునేందుకు బ‌య‌ట‌కు వెళ్లిన మాణిక్‌రాయ్ మ‌ళ్లి తిరిగి గోడౌన్‌కు రాలేదు. ఎంత వెతికినా ఆయ‌న ఆచూకి తెలియ‌క‌పోవ‌డంతో...