జనగణనలో ఓబీసీ కాలమ్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి – తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

రిజర్వేషన్ లే భవిష్యత్ తరాలకు మనమిచ్చే ఆస్తి – ఓబీసీ కాలమ్ పెట్టకపోతే తెలంగాణలో జనగణనను అడ్డుకోవాలి – రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ సర్కారు కుట్ర – ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఐక్య పోరాటాలతో ఈ కుట్రను అడ్డుకోవాలి 🔹 తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైద‌రాబాద్ బ్యూరో, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) :     రిజర్వేషన్ లే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు....