దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిజి నరసింహ, విసికె జాతీయ నాయకులు, రెండు తెలుగు రాష్ట్రాల ఇంఛార్జీ బాలాసింగం, హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ (ఎం)రాష్ట్ర నాయకులు డిజి.నర్సింగ్ రావు తెలిపారు....