సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి – తెలంగాణ సంచార ముస్లీం తెగల జేఏసీ చైర్మన్ సైదా ఖాన్
హైదరాబాద్, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) : సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సంచార ముస్లీం తెగల జేఏసీ చైర్మన్ సైదా ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సంచార ముస్లిం బిసి ఈ 14, తెగల సంఘాల ఏకీకరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సంచార ముస్లీం తెగల జేఏసీ చైర్మన్ సైదా ఖాన్ మాట్లాడుతూ... రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా వారి...