‘సంక్రాంతికి వస్తున్నాం’కి సీక్వెల్‌?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: వెంకటేష్‌–అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్‌ విజయంతో, ఈ చిత్రానికి సీక్వెల్‌ రావొచ్చన్న టాక్‌ టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మొదటి భాగం సక్సెస్, సీక్వెల్‌ బజ్.. - 2025 సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రపంచవ్యాప్తంగా సుమారు 250–300 కోట్ల మధ్య గ్రాస్‌ వసూళ్లు సాధించి, వెంకటేష్‌ కెరీర్‌లోనే టాప్‌ గ్రోసర్‌గా నిలిచింది. సినిమా విజయోత్సవాల్లోనే అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌ రాజు తదితరులు కథను ఇంకాస్త ముందుకు...