ధాశరధి థియేటర్‌లో “ఆ-మ” అనే లఘుచిత్రం ప్రదర్శన
హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దాశరథి థియేటర్‌లో శుక్రవారం సాయంత్రం ప్రముఖ హస్త కళా కారిణి, 'హస్త కళా శిరోమణి' పి.కమలా ప్రసాదరావు సృష్టించిన, “హర్ ఆర్ట్ గాలరీ” డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, "ఆ-మ” అనే లఘుచిత్రం ప్రదర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన ఈ “హర్ ఆర్ట్ గాలరీ" విశేషాలను తెలియచేసే ఈ డాక్యుమెంటరి చిత్రానికి ప్రముఖ సినీ దర్శకులు, శ్రీ రేలంగి నరసింహారావు దర్శకత్వ పర్యవేక్షణ, గౌతమ్ చిత్రీకరణ, ఎంవిఆర్ఎస్ఎస్.మూర్తి దర్శకత్వం వహించగా, స్క్రీన్...